ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, February 27, 2018

Old Age Home visit at Tadipatri, Ananthapur Chapter 25.02.2018

Hi.... Hello,

Today Share & care team  successfully completed old age visit at tadipatri, Ananthapur chapter. 

We felt very Happy  by visited that home and spent some time to  Grandpa's & Grandma's. 

2 more volunteers added to this visit & our team also for Ananthapur Chapter.

Ashok and Geelan Basha. 




Thanks,
Parameshachari
Tadipathri
Share & Care Team.

Sunday, February 25, 2018

Visit of New Ashraya Foundation Home for Orphans at Tirumalagiri, Secunderabad

Hi all, 

With all your support today i.e 25-Feb-2018 we have successfully completed visit in New  Ashraya Foundation home for orphans at kanajiguda dairy foram road,opp-line to SR digi school , thirumalagiri Secunderabad. 

Total Volunteers  participated 5 Members . 

The home has 12 children's. 

It was a awesome feeling to spend time with children's,they feel very happy 

We Given fruits,biscuits,chekkies  and sweets
few smiley balls,colour sketches and one chess board

Thank for all volunteers  
Mani Kumar 
Madan Gopal
Naresh(Mani frd) - New 
Naresh Anna
Venkey

ASWA appreciating you and Say's great thankful to success this event   




Thank you 
Share & Care Team

Wednesday, February 14, 2018

10 వ తరగతి చదివే పిల్లలకోసం ASWA Team Snacks

చింతలబస్తీ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదివే పిల్లలకోసం ASWA Team Snacks ని పాఠశాల ప్రధాన ఉపాద్యాయులకు అందించింది.. ఈ snacks ని పిల్లలకు సాయంత్రం study hours లో అందచేయనున్నట్లు HM తెలిపారు. ప్రస్తుతం 10 రోజులకు సరిపడా ఇచ్చాం.

ఈ కార్యక్రమం కోసం *జనవరి -06 నుంచి మార్చ్ -20* వరకు Snacks ఇవ్వాలి అనుకొంటున్నాం. ఆసక్తి ఉన్నవారు మీలో ఎవరైనా ముందుకు వచ్చి ఒకవారం పదిరోజులు సరిపడా snacks అందించవచ్చు.

వివరాలకు సంప్రదించండి
శ్రీనివాస్ చక్రవర్తి -9502953032
అమ్మా శ్రీనివాస్ - 99488 85111


Financial Support to Students of Vivekananda Orphanage Home



Dear all,

with your support we have hand over cheque for rs.40,000 for hospital expenses.thank you one and all for your support.patient condition is good now.but she should under medication for next 7 days in the hospital.


ASWA BLOOD DONORS గ్రూప్ - మీరు చేసిన సపోర్ట్ నేను మర్చిపోలేను.

మా తాత గారికి బ్లడ్ అవసరమైనప్పుడు రేర్ గ్రూప్ అవ్వటం వల్ల బాగా కంగారుపడ్డాం.
ఫ్రెండ్స్ ని , రెలాటివ్స్ ని సాయం అడిగాను , కనుక్కుని చెప్తామన్నారు.
తెలిసిన కొంతమంది డోనొర్స్ ని అడిగితే, ఎవ్వరు దొరకకపోతే మేము ఇస్తాము మాది లాస్ట్ ఆప్షన్ గా అనుకోండి అని చెప్పారు.
అందరూ లాస్ట్ ఆప్షన్ అంటున్నారు, కచ్చితంగా నేను ఇస్తాను అని ఎవ్వరు చెప్పటంలేదు.
అలాంటి టైం లో నాకు ఎవరో ఫోన్ చేశారు, *ASWA BLOOD DONORS గ్రూప్ లో బ్లడ్ గురించి చేసిన పోస్ట్ చూసి చేస్తున్నాను అని చెప్పారు.*
తర్వాత రోజు మీరు 2-3 సార్లు ఫోన్ చేసి కనుకున్నారు. అదే రోజు ఎవరో ఫోన్ చేసి డోనార్ నెంబర్ ఇచ్చారు, వాళ్లని అడగగానే డొనేట్ చేస్తామని చెప్పారు.
టెన్షన్ తగ్గింది.
మీరు చేసిన సపోర్ట్ నేను మర్చిపోలేను.
మాకు తెలిసిన వాళ్లు లాస్ట్ ప్రయారిటీ అంటుంటే, మేము ఎవరో కూడా తెలియని వాళ్లు మాటలతో ధైర్యం చెప్పటం, అడగగానే ఆలోచించకుండా డొనేట్ చేస్తానాని చెప్పటం
నిజంగా చాలా ఎమోషనల్ గా అనిపించింది అప్పుడు.
నేనె మీ సిట్యుయేషన్ లో ఉండిఉంటే జస్ట్ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఉండేవాడిని, మళ్ళీ ఏమైందో , డోనొర్స్ దొరికారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసేవాడిని కాదేమో.
కొన్ని రోజుల తర్వాత
ఒక రోజు నేను మా ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏదో యాప్ లో మీ నెంబర్ చూసి ఫోన్ చెస్తూన్నాము, బ్లడ్ డొనేట్ చేస్తారా అని.
చేస్తానని చెప్పా.
మా ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ అని చెప్పారు. ఆఫీస్ లో పెర్మిషన్ తీసుకుని వెంటనే వెళ్ళాను.
కానీ బ్లడ్ బ్యాంక్ ఉదయం7-సాయంత్రం7 మాత్రమే ఉంటుంది , తర్వాత రోజు రమ్మని చెప్పారు బ్లడ్ బ్యాంక్ వాళ్లు.
పేషెంట్ వాళ్ళ నాన్న కి ఈ విషయం తెలియక పిలిచారు.
అతనిని వివరాలు ఆడిగితే తెలిసింది బ్లడ్ ఒక పాప హార్ట్ ఆపరేషన్కి. ఆ పాప నికి హార్ట్ లో హోల్ ఉందంట.
నాలాగే వచ్చిన డోనార్స్ వెళ్లిపోయారు.
మా ఆఫీస్ హాస్పిటల్ దగ్గరే మీరు ఎప్పుడు అవసరం అయినా ఫోన్ చేయండి , ఆఫీస్ లో చాలామంది డోనొర్స్ ఉంటారు, వస్తాము అని చెప్పి వచ్చేశాను.
ఒక వారం తరువాత అతను ఫోన్ చేశారు బ్లడ్ డోనొర్స్ కావాలి అని.
మా ఆఫీస్ లో అనౌన్స్ చేయించి డోనొర్స్ ని తీసుకుని వెళ్లి డొనేట్ చేసి వచ్చాము.
అక్కడినుంచి వచ్చేటప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న కళ్ళ నీళ్లు పెట్టుకుని మీ సాయం ఎప్పటికి మర్చిపోలేము సార్ అని అన్నారు.
పర్లేదండి పాప ని జాగ్రతగా చూసుకోండి, ఎవరికైనా ఇలా అవసరం ఉన్నపుడు సాయం చేయగలిగితే చేయండి చాలు అని చెప్పాను.
మీ నెంబర్ ఉంది సార్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాము అన్నారు.
సరే అని చెప్పి వచ్చేసాము.
నేను మా తాత గారికి అవసరం అయినప్పుడు మేము పొందిన సాయం , ఎమోషన్ అతని కళ్ళలో చూశాను.
పాప కి ఆపరేషన్ అయిన తరువాత ఒక సారి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు ఒకసారి అతను ఫోన్ చేసి చెప్పారు.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ హ్యాపీనెస్ కి
నాకు స్ఫూర్తినిచ్చిన మీరు, మా తాత గారికి డొనేట్ చేసిన డొనర్స్,
నాకు ఆఫీస్ టైమ్ లో పెర్మిషన్ ఇచ్చిన మా మేనేజర్,
నేను అడగగానే వచ్చి డొనేట్ చేసిన మా కోలీగ్స్ కారణాలు.
సో నేను మీకు బాకీ ఉన్న థాంక్స్ కి బాక్ గ్రౌండ్ స్టోరీ ఇదే.
Thank you so much.
Your helping nature is a great inspiration.
Keep it up.
Little bit lengthy post
But read it once.
One of the active member in our blood donors group got this thanking msg from beneficiary...
After getting benefited from US, beneficiary became a donor.