ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, November 30, 2017

Career Guidance Chart - 1 Lakh Copies - 10th Class Students of Govt Schools in AP & TS

BOOK LET OPENING


CHART COVER PAGE


నిన్న రాత్రి దాదాపు 7 గంటల సమయం...


*ఉద్దేశ్యం* సాంకేతికంగా ఇంత ముందుకు దూసుకుపోతున్నా, ప్రభుత్వ & ప్రైవేట్ విద్యార్థులు ఇద్దరూ అవగాహన, లక్ష్యం లేకుండా... రకరకాల కారణాల వల్ల ఎదో ఒక కోర్సు ఎంచుకుని, ఎటుపోవాలో తెలియక, ఏమి చెయ్యాలో తోచక, చదివిన చదువు ఉపయోగించుకోలేక సాగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా అశ్వ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో ఈ ఛార్ట్స్ పంపిణీ చేసి కొంత మార్పు తీసుకురాగలిగాము. ఎన్నో NGO లు కూడా వీటిని వారి వారి ప్రదేశాల్లో పంపిణీ చేశాయి*. ప్రతి ఒక్కరు చాలా బాగా ఉందని తెలియచేయడంతో, దీనిని ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాలని సంకల్పించాము.

మధ్యాహ్నం చెన్నంరాజు పల్లి రైతు సంఘం సమావేశంలో వారికి మదర్ కల్చర్ పరిచయం చేసి, GC పల్లె హై స్కూల్ లో పిల్లలకి బాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి, వెల్లటూరు లో అక్షయ విద్య కేంద్రం సందర్శించి... అక్కడ కొత్త ట్యూటర్ ఏర్పాటు కోసం ఒక ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇంటికి వెళ్ళాం.

వారి తలితండ్రులతో విషయాలు చర్చించాము. ఇంతలో శివ శంకర్ గారి నుంచి ఈ సారి చాలా కొత్త సమాచారంతో తయారవుతున్న కెరీర్ గైడెన్స్ చార్ట్ లో స్కాలర్షిప్ సమాచారం గురించి ఫోన్ వస్తే పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడి మళ్ళీ వెళ్తుండగానే.... *మా కోఆర్డినేటర్ అన్నా నీకోక గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటి అనగానే...*

అన్నా ఈ అమ్మాయి *10th క్లాస్ లో మనం ఇచ్చిన కెరీర్ చార్ట్ చూసేంత వరకు లక్ష్యం గురించి తెలియదంట.. మన చార్ట్ చూసి,మీ సెషన్ విన్న తరువాత సైన్స్ టీచర్ కావాలని లక్ష్యం పెట్టుకొని సైన్స్ గ్రూప్ తీసుకొని ముందుకు వెళ్తోందట అని చెప్పగానే....* ఇంతక ముందు  ఇలా ఎందరో  ఫోన్ చేసి చెప్పినప్పటికన్నా ఇంకా ఆనందంగా అనిపించింది. ఇలా చెప్పలేక పోయినా దీని ద్వారా లబ్ది పొందిన వారు ఎందరో ఉన్నారు.



*ఈ సారి లక్ష కాపీలు వేయించి 2 తెలుగు రాష్ట్రాలలో వీలైనన్ని ప్రభుత్వ పాఠశాలలో (ముఖ్యంగా గ్రామాలలో వారికి) అందేలా చెయ్యాలనే దృఢమైన ఆలోచనలతో పనిచేస్తున్న నాకు ఇది మరింత ప్రేరణను ఇవ్వగలిగింది కానీ...*

లక్ష కాపీలు వేయడానికి కావలసిన 6-7 లక్షల రూపాయల విరాళాలు దొరకాలేదని మనస్సు గాఢంగా నిట్టూర్పులు విడిచింది.... సంకల్పం బలంగా ఉందిగా... మీలో చిన్న మొత్తాళ్ళు ఇచ్చే దాతలు దొరకకపోతారా అని ఆత్రంగా ఎదురు చూస్తోంది.

*అన్నట్టు చెప్పడం మరిచాను నవంబర్ 1వ తేదీ కల్లా ఈ 5వ ఎడిషన్ లక్ష కాపీలు ప్రింటింగ్ కి వెళ్ళాలి, నెల నుంచి ఇదే పని లో వున్నాను సమాచారం సేకరణ, ఒక పద్దతిలో అమర్చడం...ఇక దాతలను వెతకాలి... వీలైతే మీ వంతు సాయం చెయ్యండి, కొన్ని కాపీలకైనా...*
పంపిణీ ఎలా

*NGO ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు అందించాలనుకున్నాము* NGO లు వారు ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చెయ్యగలరో, మేము కోరిన విధంగా వివరాలు సమర్పించి, ASWA (www.aswa.co.in) తయారుచేసిన కెరీర్ గైడెన్స్ చార్ట్ ఉచితంగా పొందవచ్చు.

AMMA SOCIAL WELFARE ASSOCIATION
A/C NO-052210100019403
ANDHRA BANK,S.R.NAGAR BRANCH, HYDERABAD, IFSC-ANDB0000522

*4th Edition 2015 (Previous Version) Career Chart - https://ammasocialwelfareassociation.blogspot.in/2009/09/useful-links.html?m=1*

అమ్మ శ్రీనివాస్ @ 9948885111


      

Hello,

*How many choices does a student have after completing 10th standard ? Two ? Three ?*
*NO!! There are MANY MORE!!*

*We all know that the career of a student takes a serious path after 10th standard. The student should decide the path for his future here.*
AMMA Social Welfare Association (ASWA) has decided to help the students in making the right career choice. We have prepared a Career Guidance Booklet which consists of all the subjects, groups, courses that a student can choose. The booklet contains information sourced from across 200 websites which helps students to envision and pursue their career choice or goal.

This year ASWA decided to distribute *1 lakh* copies of booklets for free in government schools in both the telugu states (A.P & Telangana).

You can support this noble cause in any of the ways described below:

1. You can donate money to ASWA for printing of the booklets.*

AMMA SOCIAL WELFARE ASSOCIATION
A/C NO-052210100019403
ANDHRA BANK, S.R.NAGAR BRANCH, HYDERABAD, IFSC-ANDB0000522

Donations are eligible for tax benefits under 80G* After you transfer the amount, please leave a message to 9948885111
2. You can distribute the copies in your village/area. We will guide you in distributing and explaining.
3. You can pass on this message to your friends.Thanks for reading it with patience. Looking forward for your valuable help.

4th Edition 2015 (Previous Version) Career Chart - https://ammasocialwelfareassociation.blogspot.in/2009/09/useful-links.html?m=1