ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Friday, April 13, 2012

INVITATION for the 4th ANNIVERSARY of ASWA (29th April 4.30 PM to 8 PM)

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ, కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.

It's our pleasure to invite you for the celebration of our 4th ANNIVERSARY Celebrations on 29th April, Sunday 4.30 PM to 8 PM) @ Srinivasa Nagar Community Hall, Opp. S.R. Nagar Bus Stop, Hyderabad.

మన   మంచి  ఆలోచనల  అడుగులు ఎంతో మంది  జీవితాలలో  వెలుగులు  నింపాలని, మనం  కలసికట్టుగా, ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ, పరుల అవసరాలను పరమార్ధం చేసుకొంటూ సాగించిన 4 సంవత్సరాల పయనంలో.... ఎన్నో మధురస్మృతులు, ఎన్నో ఆత్మీయమైన పలకరింపులు, ఎన్నెన్నో కొత్త పరిచయాలు, ఎందఱో నిష్కలంకసమైన సేవలు, హృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసిన చిరునవ్వులు, సంతోషాలు,నిస్వార్ధమైన  సహాయ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలుఆలోచనల సూచనలు..ఇవన్ని  మనమందరం ఎన్నటికి  మరిచిపోలేని  తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......మనస్సాక్షికి, ఆత్మ సంతృప్తికి, మానవ జీవితానికి  సరైన నిర్వచనాలు.....



 ఇవ్వాలి  మీ "చేయూత" ఇలాగె ఎంతో  మంది ఎదుగుదలకు....

కలకాలం చూడాలి "వికాసం" మరెందరో  జీవితాలలో....

"పంచాలి (నింపాలి) ప్రేమనురాగాలు" ఎంతో  మంది  నిర్భాగ్యపు, నీరసించిన జీవితాలలో....

ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై

వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో …..

మొదలవ్వాలి "అక్షర పాటశాలలు" అన్ని మురికి వాడలలో….

నింపాలి ప్రతి ఆకలి కడుపును"అన్నదానములతో"

అందించాలి సహాయ సహకారాలు ఎందఱో అభాగ్యులైన "అనారోగ్య భాదితులకు"

ఆదుకోవాలి అందరిని,
"ప్రకృతి వైపరిత్యాలలో"

వీటికి ఎప్పటి కావాలిమీ ప్రేరణ, సహాయం, సహకారం, ప్రోద్బలంఅప్పుడే మన కలలు అవుతాయి సాకారం….

  
  గమ్యంలో  నడిచిన, నడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక  శుభాకాంక్షలు.....

తీపి గుర్తులను  అందరితో  పంచుకోవడానికి  మనం ఎంచుకున్న తేది  29 ఏప్రిల్ సాయంత్రం  4.30 గంటలకు ..

మీ  రాకకోసం  నీరీక్షిస్తూ ... మీ అమ్మ - ఆశ్వ(AMMA-ASWA)


Total Schedule Will be mailed Shortly....

Activities on this day mainly include: Attracting Skits by Volunteers, Brief Awareness Session on Health, ECO Friendly Living and many more…

Uma Sankar
9000234852
Help Lines
J. Durga Prasad
7207299906
AMMA Srinivas
9177999263
P. Naveen
9849685946
Sarath Chandra
9704412335
Raghava
9440971489

Love all - Serve all
AMMA MANAGEMENT TEAM
Amma Social Welfare Association
www.aswa.co.in
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...